Monday, October 7, 2024

Accident – వ్యాన్ బోల్తా … 15 గోవులు మ‌ర‌ణం

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల శివారులో మలుపు వద్ద ఆవుల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ శనివారం ఉదయం బోల్తాపడింది. ఈ ఘటనలో 16 ఆవులు మృతిచెందాయి.మరి కొన్నింటి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌ నుంచి వస్తున్న ఈ వాహనం.. డ్రైవర్ అతివేగం వల్ల బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణం వైపునకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement