Tuesday, April 23, 2024

డా.బీఆర్ అంబేద్కర్ కు ఘ‌న నివాళి

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ లో గల మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, కార్పొరేటర్ మేకల వెంకటేశం, NMC తెరాస నాయకులు రంగారాయ ప్రసాద్ లు ఈరోజు డా.బీఆర్ అంబేద్క‌ర్ కు పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వాకాలపూడి రవి కిరణ్, తెరాస నాయకులు ఆవుల జగన్ యాదవ్, NMC తెరాస ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్, NMC బీసీ సెల్ అధ్యక్షుడు గోపాల్ కృష్ణ ముదిరాజ్, వైస్ ప్రెసిడెంట్ సాయి ముదిరాజ్, sc సెల్ ప్రధాన కార్యదర్శి నీరుడు యాదగిరి, 10వ డివిజన్ తెరాస అధ్యక్షుడు బైండ్ల నగేష్, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement