Sunday, December 8, 2024

TS: జడ్చర్లలో దారుణ హత్య…

మహబూబ్ న‌గర్ జిల్లా జడ్చర్లలో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానిక ఎంబీ మెడికల్ సెంటర్ వద్ద ఆంజనేయులు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement