Saturday, December 7, 2024

TG: స్కూల్ బస్సును ఢీకొన్న‌ బైక్.. ఒక‌రు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండల కేంద్రంలోని రహీంఖాన్ గూడ సమీపంలో మంగళవారం స్కూల్ బస్సును బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రంలోని కిడ్స్ కింగ్ డాం గ్రామర్ స్కూల్ కు చెందిన బస్సు రహీంఖాన్ గూడ సమీపంలో బైక్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి గల కారణాలు మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement