Wednesday, April 24, 2024

పెద్దపల్లిలో పోలీసులు బదిలీలు..అందుకేనా..?

పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధుకర్ అరెస్ట్ ఇప్పుడు స్థానికంగా అలజడి రేపుతోంది.
పెద్ధపల్లి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధుకర్ అరెస్ట్ ఇప్పుడ స్థానికంగా అలజడి రేపుతోంది. మధు అరెస్టు కు సంబంధించిన విషయాలపై అధికారులు దృష్టి మరల్చారు. దానిలో భాగంగానే మంథనిలో పోలీస్ అధికారుల బదిలీల చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మధుకి సన్నిహితంగా ఉన్న పోలీస్ అధికారుల జాబితాను సేకరిస్తున్నరు ఉన్నతాధికారులు. ఇప్పటికే  మంథని ci మహేందర్,ముత్తరాం ఎస్.ఐ. నరసింహ రావు, మంథని si ఓంకార్, రామగిరి si మహేందర్ ట్రాన్స్ఫర్.  మంథని si ఓంకార్ ములుగు పోలీస్ స్టేషన్ కి,రామగిరి si మహేందర్ బసంత్ నగర్ కు,ముత్తరాం si నరసింహ రావు రామగుండం టాస్క్ ఫోర్స్ కి బదిలీ. అంతేకాదు నెల రోజుల క్రితం మంథని ci మహేందర్ రామగుండం కమిషనరేట్ కి అటాచ్ చేశారు. చూడాలి మరి మునుముందు ఏం జరగబోతుందో..

Advertisement

తాజా వార్తలు

Advertisement