Thursday, April 25, 2024

తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు..

రాష్ట్రంలో మరో రెండు‌ రో‌జు‌ల‌పాటు ఈదు‌రు‌గా‌లులు, వడ‌గం‌డ్లతో కూడిన వానలు కురిసే అవ‌కాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. వాతా‌వ‌రణ మార్పుల కార‌ణంగా మరో రెండు‌రో‌జు‌ల‌పాటు ఉరు‌ములు, మెరు‌పులు, గంటకు 30 నుంచి 40 కిలో‌మీ‌టర్ల వేగంతో ఈదు‌రు‌గాలు వీస్తూ అక్కడక్కడ వడ‌గం‌డ్లతో కూడిన తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షం రాష్ట్రం‌లోని ఉత్తర, మధ్య, దక్షిణ తెలం‌గాణ జిల్లాల్లో కురిసే అవ‌కాశం ఉన్నది. మంగ‌ళ‌వారం హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో వర్షం కురిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement