Friday, April 19, 2024

Breaking: వైఎస్ విజయమ్మ హౌస్ అరెస్ట్

వైఎస్ విజయమ్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. లోటస్ పాండ్ ఇంట్లో విజయమ్మను హౌస్ అరెస్ట్ చేశారు. షర్మిలను కలిసేందుకు విజయమ్మ బయల్దేరాలనుకుంది. ఇప్పటికే ఎస్ఆర్ నగర్, పంజాగుట్టలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు విజయమ్మను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement