Wednesday, April 24, 2024

WTC Final: ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్ .. స్టార్క్ 5కి ఔట్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 402 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ మిట్చెల్ స్టార్క్ 5 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement