Tuesday, April 16, 2024

WTC Final: ఆసీస్ ఐదో వికెట్ డౌన్.. గ్రీన్ 6కి ఔట్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 376 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ కామెరున్ గ్రీన్ 6 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్ లో శుభమన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement