Sunday, April 14, 2024

టీ20వరల్డ్​ కప్​ గెలుస్తామా, ఈ డాగ్​ ఏం చూసిందో చెప్పగలరా?.. ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ వైర‌ల్‌!

సోష‌ల్ మీడియాలో య‌మ యాక్టీవ్‌గా ఉంటూ.. చిత్ర విచిత్ర‌మైన పోస్టుల‌తో అల‌రిస్తుంటారు ఆనంద్ మ‌హీంద్ర‌.. అయితే.. ఇవ్వాల మాత్రం త‌ను ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. దానికి ఆనంద్ మ‌హీంద్ర రాసిన విధానం ఇప్పుడు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అదేమంటే.. ‘‘ఫ్యూచర్​ని పరిశీలించి #T20WorldCup2022 ఫైనల్స్‌లో ఎవరు ఉంటారో చెప్పమని నేను ఈ కుక్కను అడిగాను, ఇది వర్తమానం యొక్క ‘గోడ’ను చూసేందుకు ఇగో ఇట్లాంటి తెలివిగల మార్గాన్ని ఎంచుకుంది. అది ఏమి చూసింది అని మీరు అనుకుంటున్నారు?”అని తన ట్వీట్​లో పేర్కొన్నారు.. ఈ వీడియోని చూసిన వారంతా వావ్​ గ్రేట్​ డాగ్​ అంటూ పొగడుతున్నారు.



Advertisement

తాజా వార్తలు

Advertisement