Sunday, December 8, 2024

డ్రగ్స్ కేసులో ఏ పార్టీ వాళ్లున్నా.. వెంటనే అరెస్ట్ చేయాలి : బండి సంజయ్

డ్రగ్స్ కేసులో ఏ పార్టీ వాళ్లున్నా.. వాళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ…. డ్రగ్స్ కేసులను నీరుగార్చారన్నారు. హడావుడి తప్ప.. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement