Thursday, April 25, 2024

జుట్టు విరబోసుకుని గుడికెళ్తే ఏమవుతుంది.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!

తలజుట్టు విరబోసుకోవడం ఇప్పడు ఫ్యాషన్​గా మారింది. జుట్టు ముడివేసుకోకుండా అట్లాగే వదిలేసుకుని తిరుగుతుంటారు చాలామంది యువతులు.. అయితే కొంతమంది మహిళలు కూడా ఇదే ట్రెండ్​ని ఫాలో అవుతున్నారు. సిటీల్లో అయితే ఎక్కడ చూసినా ఈ తరహా ట్రెండ్​ ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొంతమంది తాము చేస్తున్న జాబ్​కి తగ్గట్టు ఉండాలనే ఆలోచనతో ఇలాంటి మోడ్రన్​ తరహా ఫాలో అవుతుంటే.. వారిని చూసిన ఇంకొంతమంది తామూ అట్లాగే ఉండాలి అనుకుని అదే ట్రెండ్​ ఫాలో అవుతున్నారు.

అయితే ఓ గుడిలో తలజుట్టు విరబోసుకుని వచ్చిన ఓ మహిళకు ఏం జరిగిందో ఈ వీడీయోలో చూడండి.. పెద్దలు కూడా చెబుతుంటారు. జుట్టు విరబోసుకుని గుడిలోకి రాకూడదని.. ఇందుకేనోమో అన్న అనుమానం ఈ వీడియో చూసిన అందరికీ కలుగుతుంది.. తప్పకుండా చూడండి.. ఎందుకు పెద్దలు అలా చెబుతున్నారో అర్థం చేసుకోండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement