Thursday, March 28, 2024

వాట్సాప్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం.. మెటా

ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ పనిచేయడం లేదు. సర్వర్ డౌన్ అవ్వడంతో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. ఈ వాట్సాప్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మెటా సంస్థ తెలిపింది. వాట్సాప్ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామని ఆ సంస్థ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement