Friday, March 29, 2024

Breaking: ప్రభుత్వ భూముల్లోకి ఇండస్ట్రియల్ జోన్ మారుస్తాం.. గంప గోవర్ధన్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లోకి ఇండస్ట్రియల్ జోన్ మారుస్తామన్నారు. గ్రీన్ జోన్ కూడా ప్రభుత్వ భూములకు మారుస్తామన్నారు. ఇల్చిపూర్, అడ్లూర్, టేక్రియాల్ భూములను ఇండస్ట్రియల్ జోన్ నుంచి తొలగిస్తామన్నారు. ఇది డీటీసీపీ కన్సలెన్సీ అధికారుల తప్పిదమేనన్నారు. రైతులకు చెందిన గుంట భూమి కూడా పోదన్నారు. కౌన్సిల్ సమావేశం తర్వాత ఫైనల్ చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement