Wednesday, April 17, 2024

రైత‌న్న‌ల‌కు హెచ్చ‌రిక‌.. ఈ పురుగుల మందు జోలికి అస్స‌లు పోవ‌ద్దు..

పంటలపై తెగుళ్ల నివారణకు ఉపయోగించే ‘టెప్రోనిల్’ పురుగుల మందుపై తెలంగాణ వ్యవసాయ శాఖ నిషేధం విధించింది. శివశక్తి బయో టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీ ‘పిప్రొనిల్ 5 శాతం ఎస్.సి’ (బ్యాచ్ నెంబర్ జి/టీ ఎస్-01) అనే రసాయనంతో మందు తయారు చేసి టెప్రొనిల్ పేరుతో మార్కెట్లో అమ్ముతోంది. అయితే దీని నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించగా నాసిరకం అని తేలిన‌ట్టు వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న శాఖ తెలిపింది. దీంతో ఈ ప్రొడక్ట్ అమ్మకాలు, నిల్వలపై వ్యవసాయశాఖ నిషేధం విధించింది.

మీ ప్రాంతంలో ఉన్న రైతుల‌కు ఈ సమాచారం షేర్ చేయగలరు

Advertisement

తాజా వార్తలు

Advertisement