Thursday, April 18, 2024

ఆచార్య చిత్రాన్ని వీక్షించిన ఉపాస‌న – ల‌వ్ ల‌వ్ ల‌వ్ ది మూవీ అంటూ ఫొటో పోస్ట్

ఆచార్య చిత్రాన్ని స్పెష‌ల్ గా వీక్షించారు మెగా ప‌వ‌ర్ స్టార్ భార్య ఉపాస‌న‌. ఏఎంబీ మాల్‌లో ఉపాసన ఈ సినిమాను వీక్షించారు. ఇక ఈ చిత్రాన్ని అభిమానుల మధ్యలో వీక్షిస్తూ ఓ పోస్ట్ పెట్టేశారు. లవ్ లవ్ లవ్ ది మూవీ అంటూ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు భార్య నమ్రతను కూడా ట్యాగ్ చేశారు. ఏఎంబీ మాల్ గురించి కూడా చెప్పారు. అనంతరం సక్సెస్ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను కూడా ఉపాసన షేర్ చేశారు. అయితే ఆచార్య సినిమా మీద ఎలాంటి టాక్ వచ్చిందో.. ఎన్ని ట్రోల్స్ జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement