Thursday, April 25, 2024

వరుసగా రెండు వికెట్లు.. భారత్ స్కోరు 16/3

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ముంబైలోని వాంకడే స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు 16 పరుగుల వద్ద వరుసగా రెండు, మూడో వికెట్లను కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ 4 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement