Friday, March 29, 2024

Breaking: రెండు హెలికాప్టర్లు ఢీ… నలుగురు మృతి, ఏడుగురికి తీవ్ర‌గాయాలు

రెండు హెలికాప్ట‌ర్లు ఢీకొని న‌లుగురు మృతిచెంద‌గా, ఏడుగురికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. రెండు టూరిస్టు హెలికాప్ట‌ర్లు ఢీకొన‌డంతో అందులో ఉన్న న‌లుగురు చ‌నిపోగా, ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్వీన్స్ లాండ్ మెరైన్ పార్కు ద‌గ్గ‌ర ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప‌ర్యాట‌కుల‌ను రైడ్ కు తీసుకెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement