Thursday, April 18, 2024

Alert: TSSPDCLలో 1271 పోస్టులు

విద్యుత్‌ పంపిణీ సంస్థ టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌ (TS SPDCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1271 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో జూనియర్‌ లైన్‌మెన్‌, సబ్‌-ఇంజినీర్ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ బుధవారం (మే 11) విడుదల కానుంది. అదేరోజు దరఖాస్తు ప్రక్రియ ఆరంభమవుతున్నది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి.

మొత్తం ఖాళీలు: 1271 పోస్టుల్లో జూనియర్‌ ఇంజినీర్‌ 1000, సబ్‌ ఇంజినీర్‌/ఎలక్ట్రికల్‌ 201, అసిస్టెంట్‌ ఇంజినీర్‌/ఎలక్ట్రికల్‌ 70 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement