Thursday, March 28, 2024

Breaking: సూర్యాపేట జిల్లాలో విషాదం.. కారు కింద ప‌డి చిన్నారి మృతి

తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లాలో ఇవ్వాల (బుధ‌వారం) కొద్దిసేప‌టి క్రితం విషాదం నెల‌కొంది. తండ్రి కారు కింద‌ప‌డి ఓ చిన్నారి చ‌నిపోయింది. కారు రివ‌ర్స్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. కాగా చిన్నారి పేరు ష‌న్ముక‌గా, 18 నెల‌లు ఉంటుంద‌ని స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌తో చిన్నారి త‌ల్లిదండ్రులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement