Wednesday, April 24, 2024

Viral Video: పోలీసులపై చిరుత దాడి..

హ‌ర్యానాలో ఓ చిరుత పోలీసుల‌పై దాడి చేసింది. హర్యానాలోని పానిపట్‌లోని బెహ్రాంపూర్ గ్రామంలో చిరుతపులిని పట్టుకునే ఆపరేషన్‌లో ఒక పోలీసు, ఇద్దరు అటవీ శాఖ అధికారులు గాయపడ్డారు. అనంతరం చిరుతపులిని సురక్షితంగా బంధించారు. ప‌ట్టుకునేందుకు వ‌చ్చిన పోలీసుల‌పై ఆ చిరుత దాడి చేసింది. పోలీసులు చుట్టుముట్టినా చిరుత మాత్రం అంద‌రిపై దూకుతూ వారిని హ‌డ‌లెత్తించింది. ఈ క్రమంలో ఇద్ద‌రిని చిరుత క‌రిచింది. దీంతో వారికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement