Friday, April 19, 2024

Best Offer: స్మార్ట్ ఫోన్ కొనాల‌న్న‌, అప్‌గ్రేడ్ కావాల‌న్నా ఇదే బెస్ట్ డీల్‌

పండుగ‌ల సంద‌ర్భంగా స్మార్ట్ ఫోన్లు కొనాలి అనుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఇప్ప‌టికే మీరు వాడుతున్న ఫోన్ అప్ గ్రేడ్ కావాల‌నుకున్నా ఇదే మంచి స‌మ‌యం. ఎందుకంటే ఆన్ లైన్ అమ్మ‌కందారు అయిన అమెజాన్ బెస్ట్ డీల్స్‌ని ప్ర‌వేశ‌పెట్టింది. అమెజాన్ గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్ పేరిట తీసుకొచ్చిన ఈ స‌ద‌వ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు.. తాజా సేల్‌లో స్మార్ట్ ఫోన్స్ మీద బిగ్ డీల్స్ ఉన్నాయి. అవేంటో చ‌దివి తెలుసుకుందాం..

01) Apple iPhone 12 (64GB) – Blue అసలు ధర రూ. 62,999 డిస్కౌంట్ ధర: 56,999.

02) Samsung S20FE 5G అసలు ధర: 74,999, డిస్కౌంట్ ధర: 36,990. బెస్ట్ ఆఫర్ రూ; 35,740 (SBI కార్డ్ ఆఫర్‌తో కలిపి)

03) iQOO Z3 5G (Ace Black, 6GB RAM, 128GB Storage), India’s First SD 768G 5G Processor, 55W FlashCharge | Upto 9 Months No Cost EMI, 6 Months Free Screen Replacement అసలు ధర: 17,990, డిస్కౌంట్ ధర: 15,990. బెస్ట్ ఆఫర్ రూ. 14,740 (బ్యాంక్ ఆఫర్, కూపన్‌తో కలిపి)

04) Samsung Galaxy M12 అసలు ధర: 12,999, డిస్కౌంట్ ధర: 9,499 బ్యాంక్ ఆఫర్‌తో కలిపి రూ. 8,550కి పొందొచ్చు.

- Advertisement -

05) OnePlus 9R 5G (Carbon Black, 8GB RAM, 128GB Storage) అసలు ధర: 39,999, డిస్కౌంట్ ధర: 36,999 బ్యాంక్ ఆఫర్‌తో కలిపి రూ. 33,999కి పొందొచ్చు.

06) Redmi Note 10S (Deep Sea Blue, 8GB RAM,128 GB Storage) అసలు ధర: 20,999, అసలు ధర: 15,999 బ్యాంక్ ఆఫర్‌తో కలిపి రూ. 15,999కి పొందొచ్చు.

07) OnePlus Nord CE 5G (Blue Void, 8GB RAM, 128GB Storage) అసలు ధర: 24,999, డిస్కౌంట్ ధర: 21,999 (బ్యాంక్ ఆఫర్, కూపన్‌తో కలిపి)

08) Mi 11X Pro 5G అసలు ధర రూ. 47,999, డిస్కౌంట్ ధర:36,999, బెస్ట్ ఆఫర్ రూ. 33,999 (బ్యాంక్ ఆఫర్, కూపన్‌తో కలిపి)

09) realme narzo 50A (Oxygen Blue, 4GB RAM + 64GB Storage) అసలు ధర: 11,499, డిస్కౌంట్ ధర: 9,449 (బ్యాంక్ ఆఫర్, కూపన్‌తో కలిపి)

10) Xiaomi 11 Lite NE 5G అసలు ధర: 31,999, డిస్కౌంట్ ధర: 26,999. బెస్ట్ ఆఫర్ రూ. 21,499కి (బ్యాంక్ ఆఫర్, కూపన్‌తో కలిపి)

11) Redmi 9 A Sport అసలు ధర: 8,499 డిస్కౌంట్ ధర: 6,999 బెస్ట్ ఆఫర్. 6,299 (బ్యాంక్ ఆఫర్, కూపన్‌తో కలిపి) – (బ్యాంక్ ఆఫర్, కూపన్‌తో కలిపి)

12) Samsung Galaxy M52 అసలు ధర: 34,999, డిస్కౌంట్ ధర: 24,999, బెస్ట్ ఆఫర్ రూ. 23,749 (బ్యాంక్ ఆఫర్, కూపన్‌తో కలిపి)

13) Tecno Spark 8T అసలు ధర: 12,999, డిస్కౌంట్ ధర: 9,2999, బెస్ట్ ఆఫర్ రూ. 8,370 (బ్యాంక్ ఆఫర్, కూపన్‌తో కలిపి)

14) Redmi 10 Prime అసలు ధర: 11,999, డిస్కౌంట్ ధర: 10,800, (SBI బ్యాంక్ ఆఫర్ కలిపి)

ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement