Tuesday, April 16, 2024

Breaking: అప్పుడు పెద్ద కొడుకు.. ఇప్పుడు చిన్న కొడుకు.. హత్య చేసిన తల్లి

గతంలో పెద్దకొడుకు, ఇప్పుడు చిన్న కొడుకును కన్న తల్లి హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో చోటుచేసుకుంది. ఏడాది క్రితం పెద్ద కొడుకు కన్నయ్యను తల్లి చంపింది. ఆ తల్లి అంతటి ఆగకుండా మళ్లీ ఇప్పుడు ఆరేళ్ల కొడుకును తల్లి చంపింది. భర్త భరత్ తో ఫిర్యాదుతో భార్య లావణ్య పై కేసు నమోదు చేసింది. తల్లి లావణ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement