Friday, April 19, 2024

రష్యాపై ప్ర‌తిచ‌ర్య‌కు సిద్ధ‌మ‌వుతున్న అమెరికా

ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధం చేస్తుండ‌డంతో అమెరికా ర‌ష్యాపై ప్ర‌తిచ‌ర్య‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఉక్రెయిన్ వైపు అమెరికా యుద్ధ విమానాలు మొహ‌రించాయి. రేపు జీ – 7 దేశాల‌తో యూఎస్ అత్య‌వ‌స‌ర భేటీ కానుంది. ఇప్ప‌టికే నాటో కూట‌మికి స‌హ‌క‌రిస్తామ‌ని అమెరికా తెలిపింది. ఉక్రెయిన్ కు నాటో ద‌ళాలు మ‌ద్ద‌తిస్తున్నాయి. ర‌ష్యాపై ఎదురుదాడికి నాటో ద‌ళాలు సిద్ద‌మ‌య్యాయి. అయితే ర‌ష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్ర‌క‌టించడం.. ఉక్రెయిన్ లో ర‌ష్యా దాడికి 300 మంది పౌరులు చ‌నిపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement