Wednesday, April 24, 2024

‘రాధేశ్యామ్’ మేకింగ్ వీడియో

డైరెక్ట‌ర్ రాధాకృష్ణ రూపొందిస్తోన్న చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రంలో హీరోగా ప్ర‌భాస్, హీరోయిన్ గా పూజాహెగ్డే న‌టిస్తోంది. కాగా ఈ చిత్రం మేకింగ్ వీడియోని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మార్చి 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమంలో చిత్రబృందం ఫుల్ బిజీ అయిపోయింది. ప్రభాస్ ఇప్పటికే ఆదిపురుష్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉండగా ఆ తర్వాత సలార్, స్పిరిట్ లాంటి సినిమాలు కూడా చేయనున్నాడు.
YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement