Saturday, December 7, 2024

Breaking: ఊరేసుకుని చ‌నిపోయిన యువ‌కుడు.. ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కి చెందిన దేవేంద‌ర్ అనే వ్య‌క్తి కుమారుడు అక్షయ్ ఇవ్వాల ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌మ సొంతింట్లో ఉరేసుకుని క‌నిపించ‌డంతో కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు. అయితే.. అక్షయ్‌ ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు మాత్రం తెలియ‌రాలేదు. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement