Tuesday, March 26, 2024

ఆహలో ల‌క్ష్య రిలీజ్.. ఎప్పుడంటే..

లక్ష్య స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఫిలిమ్, ఇందులో నాగ శౌర్య, కీర్తి శర్మ లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రం బృందం ఇటీవలే అధికారికంగా ఓటిటి డిజిటల్ విడుదల తేదీలను ప్రకటించింది. కాగా, ఈ మూవి ఆహా లో జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర బృందం అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించింది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement