Saturday, June 3, 2023

ఘోర అగ్నిప్రమాదం.. 10మంది సజీవదహనం..

ఘోర అగ్నిప్రమాదంలో 10మంది సజీవదహనం కాగా.. 30మంది తీవ్రంగా గాయపడిన ఘటన కాంబోడియాలో జరిగింది. పోయిపెట్‌లోని గ్రాండ్‌ డైమండ్‌ సిటీ క్యాసినో హోటల్‌లో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బిల్డింగ్‌ మొత్తానికి వ్యాపించాయి. దీంతో 10 మంది సజీవ దహనమయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంటలు భారీగా ఎగసిపడడంతో వాటిని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది కష్టపడ్డారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement