Saturday, June 3, 2023

Breaking: బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్

బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. భానుప్రసాద్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో రాత్రంతా ఆందోళనలు చేపట్టారు. సూసైడ్ నోట్ బయటపెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వద్ద బైఠాయించిన నిరసన చేపట్టారు. ఉదయం కూడా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. దీంతో బాసర ట్రిపుల్ ఐటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement