Thursday, June 1, 2023

Breaking: తెలంగాణలో మరో 4 కొత్త గేట్​ ఎగ్జామ్​ సెంటర్లు.. 11కు పెరిగిన పరీక్షా కేంద్రాలు

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ఏడు పట్టణాల్లో గేట్ పరీక్షా కేంద్రాలున్నాయి. ఈ సంఖ్యను 11కి పెంచినట్లు విద్యా మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఈ కేటాయింపుపై కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా చేర్చిన పట్టణాలలో ఆదిలాబాద్, మెదక్, కొత్తగూడెం, నల్గొండ ఉన్నాయి. ఇక ప్రస్తుతమున్న నిజామాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కోదాడ్, వరంగల్, కరీంనగర్.. హైదరాబాద్ ఇంతకుముందే పరీక్షా కేంద్రాలున్నాయి.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement