Thursday, April 18, 2024

Breaking: డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ నెలలో నిర్వహించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వారంరోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అభివృద్ది జ‌ర‌గ‌కుండా కేంద్రం అడ్డుక‌ట్ట వేస్తోంద‌ని, కేంద్రం విధిస్తున్న ఆంక్ష‌ల‌పై చ‌ర్చించాల‌ని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ విషయాలను అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలని సీఎం కేసీఆర్ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement