Friday, March 29, 2024

Breaking: సీఎం కేసీఆర్ తో.. తేజ‌స్వీ యాద‌వ్ భేటీ..

ఆర్జేడీ నేత, బీహార్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్ మంగ‌ళ‌వారం తెలంగాణ‌కు వ‌చ్చారు. సీఎం కేసీఆర్ తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. తేజ‌స్వీ యాద‌వ్​ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ ప్ర‌తినిధుల బృందం సీఎం కేసీఆర్​తో మ‌ర్యాద పూర్వ‌కంగా సమావేశమైంది. ఈ మేర‌కు దీనికి సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement