Wednesday, March 27, 2024

అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఆయన కొలుకుంటున్నారని భావించినా.. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తోంది. గత 20 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్నకు విదేశీ వైద్యులచే చికిత్స అందించారు. మధ్యలో కాస్త కోలుకున్నట్లు కనిపించినా.. మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. ఇవాళ తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. మరోసారి స్కానింగ్ చేశారు వైద్యలు. మరికాసేపట్లో తారకరత్న ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement