Saturday, April 20, 2024

టీ20 ప్రపంచ కప్.. బ్యాటింగ్ ప్రారంభించిన పాక్..

మెల్ బోర్న్ లో పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేస్తుంది. పాకిస్తాన్ ఓపెనర్లుగా బాబర్ ఆజమ్, మమహ్మద్ రిజ్వాన్ లు బ్యాటింగ్ కు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement