Thursday, March 28, 2024

టీ20 ప్రపంచ కప్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య కాసేపట్లో ప్రారంభ కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండు జట్లు ఎవరికి వారు గెలుస్తామనే ధీమాతో ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ లో గెలుపొంది.. ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాయి. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుండడంతో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే..

Advertisement

తాజా వార్తలు

Advertisement