Wednesday, March 27, 2024

వెస్టిండీస్ టూర్ లో ఇంగ్లడ్.. టీ20, టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఖరారు

ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య వచ్చే జనవరిలో జరిగే టీ20, టెస్ట్ సిరీస్ ల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 22 నుంచి 30వ తేదీ మధ్య వెస్టిండీస్ లో జరిగే టీ20 మ్యాచులలో ఇంగ్లండ్ పాల్గొంటుంది. ఈ మ్యాచులు తొమ్మిది రోజులపాటు జరగనున్నాయి.

అంతేకాకుండా త్రీ మ్యాచెస్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇయాన్ బోథం, వీవీయన్ రిచర్డ్స్ పేరిట కొత్త ట్రోఫీని ప్రకటించారు. వారి ఫ్రెండ్ షిప్, మైదానంలో వారి పోటీ తత్వానికి స్నేహ సూచకంగా ఈ మ్యాచ్ జరగనుంది.

టెస్ట్ సిరీస్ లు ఎక్కడ..
అంటిగ్వాలోని వీవీయన్ రిచర్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో మార్చి 8న తొలి టెస్ట్ ఉంటుంది. బార్బడోస్ లోని కింగ్ స్టన్ ఓవెల్ మైదనాంలో మార్చి 16న సెకండ్ టెస్ట్, గ్రెనేడా నేషనల్ క్రికెట్ స్టేడియంలో మార్చి 24న మూడో టెస్ట్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement