Thursday, April 25, 2024

టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా సూర్యకుమార్ యాదవ్

భారత క్రికెట్‌ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తన సత్తా చాటాడు. టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ 2022 సంవత్సరానికి గాను ఉత్తమ టీ20 ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన వార్షిక అవార్డులో సూర్యకుమార్ కు ఈ ప్రత్యేక గౌరవాన్ని అందించింది. కాగా, జనవరి 25 బుధవారం ప్రకటించిన అవార్డులో సూర్య కుమార్ యాదవ్‌కు దక్కిన ఈ అవార్డు ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement