Sunday, March 24, 2024

సూర్యుడి పిక్‌.. ద‌గ్గ‌ర్నుంచి తీసిన ఆస్ట్రో ఫొటోగ్రాఫ‌ర్‌..

ప్ర‌భ‌న్యూస్ : కొన్ని వేల కి.మీ దూరంలో ఉండే సూర్యుడిని రోజూ చూస్తూనే ఉంటాం.. కానీ, ద‌గ్గ‌రి నుంచి ఎలా ఉంటుందో అని ఎప్పుడైనా ఉహించారా… అయితే.. కాలిఫోర్నియాకి చెందిన ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్ కార్తీ సూర్యుడి యొక్క 3000mp సూపర్ డిటేల్ట్ ఇమేజ్‌ని మోడిఫైడ్ టెలిస్కోప్ తో చిత్రీక‌రించాడు. ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.. మీరూ ఓ సారి లుక్కేయండి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement