Monday, January 30, 2023

Bhainsa : మైనారిటీ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా భైంసాలోని మైనార్టీ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఫర్హాన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సహచర విద్యార్థుల వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాశాడు. ఫర్హాన్ ఆత్మహత్యపై తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఫర్హాన్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. పోలీసులు ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement