Thursday, April 25, 2024

Breaking: దివాలా దిశగా శ్రీలంక ఆర్థిక పరిస్థితి

శ్రీలంక ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారైంది. శ్రీలంక ఖజానా ఖాళీ అయ్యింది. విదేశీ అప్పులపై శ్రీలంక చేతులెత్తేసింది. 51 బిలియన్ డాలర్ల అప్పు తీర్చలేమని ప్రకటించింది. ఐఎంఎఫ్ నుంచి ఉద్దీపన ప్యాకేజీ కోసం శ్రీలంక ప్రభుత్వం విన్నవించుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement