Thursday, April 18, 2024

Breaking: సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఫ్యామిలీ ఆత్మహత్య

సాఫ్ట్ వేర్ ఉద్యోగి దంపతులు, వారి పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని కూషాయిగూడలో చోటుచేసుకుంది. భార్య, భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు స‌తీష్, వేద‌, పిల్ల‌లు నిషికేత్, నిహ‌ల్ గా గుర్తించారు. చిన్నారుల అనారోగ్య కారణాలతో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సైనేడ్ తీసుకుని ఇద్దరు దంపతులు, వారి పిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement