Saturday, April 20, 2024

స్పైస్ జెట్ విమానంలో పొగలు.. తప్పిన భారీ ప్రమాదం

స్పైస్ జెట్ విమానంలో భారీగా పొగలు రావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి జ‌బ‌ల్‌పూర్‌కు బ‌య‌లుదేరిన స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుంది. దీంతో ఊపిరాడ‌క ప్ర‌యాణికులు ఇబ్బంది ప‌డ్డారు. విమానం టేకాఫ్ అయిన కాసేప‌ట్లోనే పొగ‌లు క‌మ్ముకున్నాయి. దీంతో ఎయిర్ సిబ్బంది విమానాన్ని సుర‌క్షితంగా ఢిల్లీకి మ‌ళ్లించారు. ప్ర‌యాణికులంద‌రూ క్షేమంగానే ఉన్న‌ట్లు స్పైస్ జెట్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement