Thursday, April 18, 2024

స్వల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌.. ఇవ్వాల్టి రేటు ఎట్టుందంటే..

రెండు రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టిన బంగారం ధరలు ఇవ్వాల కాస్త పెరిగాయి. అయితే బుధ‌వారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న‌టి కంటే 300 రూపాయ‌లు పెరిగి.. ఇవ్వాల‌ రూ.46,550గా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న‌టి కంటే 330 రూపాయ‌లు పెరిగి ఇవ్వాల‌ రూ.50,789గా ఉన్న‌ట్టు బులియ‌న్ మార్కెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇక‌.. వెండి ధర కూడా ఇవ్వాల కాస్త పెరిగింద‌టున్నారు వ్యాపారులు. కిలో వెండి ధర రూ.65,600గా న‌మోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement