Wednesday, April 24, 2024

69 పరుగుల వద్ద ఆరో వికెట్ డౌన్.. అఫిఫ్ డకౌట్

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 69 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ జట్టు బ్యాట్స్ మెన్ అఫిప్ హోషియన్ డకౌట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో అఫిఫ్ బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement