Thursday, March 30, 2023

ఇంటలిజెన్స్ ఓఎస్ డి గా శివకుమార్ .. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్

ఇంటలిజెన్స్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా ఐపీఎస్ అధికారి వి.శివకుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో మూడు దశాబ్దాల పాటు పలు హోదాల్లో పనిచేసిన శివకుమార్ నేడు పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శివకుమార్ సేవలు ఇంటలిజెన్స్ లో ఉపయోగించుకోవాలని రెండేళ్ల పాటు ఓఎస్ డి గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement