Wednesday, May 25, 2022

బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేయాలి : అమిత్ షా

భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ కోర్ కమిటీ నేతల సమావేశంలో అరగంట పాటు నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం చేశారు. టీఆర్ఎస్ విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement