Tuesday, April 23, 2024

Breaking: బెంగాల్ లో బీజీపీకి షాక్.. టీఎంసీలో చేరిన బీజేపీ ఎంపీ

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్ పూర్ నుంచి అర్జున్ సింగ్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన ఈరోజు టీఎంసీలో చేరడంతో బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చినట్లయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement