Saturday, April 20, 2024

శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా అరెస్ట్

ప్రముఖ పారిశ్రామిక వేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి రాజ్‌ కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోర్న్‌ వీడియోలను చిత్రీకరించి కొన్ని మొబైల్‌ యాప్స్‌ ద్వారా ప్రసారం చేస్తున్నార్న ఆరోపణలతో రాజ్‌ కుంద్రాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించి పోలీసుల వద్ద కీలక ఆదారాలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను రాబట్టడానికే రాజ్‌ కుంద్రాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement