Thursday, April 25, 2024

ఇకపై ట్రాన్స్ జెండర్ లకి.. ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డులు

ఇకపై ట్రాన్స్ జెండర్ లకి ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డులు అందజేయనున్నారు. ట్రాన్స్‌జెండర్లు https://transgender. dosje.gov.in ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్‌ శైలజ తెలిపారు..ప్రతి దరఖాస్తుదారుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇచ్చి,దీని ద్వారా స్కాలర్‌షిప్‌లు, స్కిల్ డె వలప్‌మెంట్‌, ఎంప్లాయ్‌మెంట్‌, కాంపోజిట్‌ మెడికల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌, టీజీ సర్టిఫికెట్‌, గుర్తింపు కార్డు వంటి సంక్షేమ పథకాలను అందించాలని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ నిర్ణయించినట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement