Tuesday, May 30, 2023

రెండో రోజు సెన్సెక్స్ జోరు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా రెండో రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 477 పాయింట్లు పెరిగి 57,897కి చేరుకుంది. నిఫ్టీ 147 పాయింట్లు లాభపడి 17,233 వద్ద స్థిరపడింది.

ఉదయం 57,751 పాయింట్లు వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్​.. ఆసాంతం లాభాల్లోనే కొనసాగింది. ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటాన్ లు టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement